We support Voluntary Organization

B.Ratna kishore. Door no. 35-122/B, Bobbili, 533558
We support  Voluntary Organization We support Voluntary Organization is one of the popular Non-Profit Organization located in B.Ratna kishore. Door no. 35-122/B ,Bobbili listed under Non-profit organization in Bobbili ,

Contact Details & Working Hours

More about We support Voluntary Organization

we support అనే ఈ సంస్థ ప్రభుత్వ పాఠశాలలలో చదివే నిరుపేద ప్రతిభావంతులైన విద్యార్థులకు వారు జీవనోపాధి పొందేంతవరకు ఆసరాగా నిలబడటానికి ,ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడానికి,అనారోగ్యంతో భాదపడే చిన్నారులకు వైద్యసహాయం అందించడానికి ఉద్దేసించబడినది.

"పేదరికం కారణంగా ఏ విధ్యార్ధి చదువుకు దూరం కాకూడదు అన్నదే మా లక్ష్యం.
ఈనాదు సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్నవారంతా గతంలో ప్రభుత్వ పాటశాలలో చదివిన వారే!వీరిలో కనీసం 1శాతం మందైనా తమ గ్రామాలలోని పాఠశాల గురించి అలోచించగలితే అనూహ్యమైన మార్పులు తేగలుగుతాం.

"ఆకలితో ఉన్నవానికి అన్నం పెడితే ఒకపూట అతని కడుపు నిండుతుంది...అదే వ్యక్తికి అన్నం సంపాదించడం నేర్పగలిగితే జీవితాంతం ఆ వ్యక్తి కడుపు నిండుతుంది" అనే సామెత నిజంచేయడానికి ముందుకు వచ్చే మానవతావాదులందరకూ స్వాగతం.....

మన పెరడులో మనం పెంచే చెట్టుని చూసి మనం ఎంత సంతోషిస్తామో...మన ఆసరాతో పైకి వచ్చే మట్టిలో మాణిక్యం లాంటి ఒక్క విధ్యార్ధి ద్వారా మనం పొందగలిగే త్రుప్తి అనిర్వచనీయం !!!

మా ఈ చిరుప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తూ....


మీ
"we support" team

Map of We support Voluntary Organization