The Salvation Army-Vidavalur

JOHNPET VIDAVALUR VILLAGE, Nellore, 524318
The Salvation Army-Vidavalur The Salvation Army-Vidavalur is one of the popular Religious Organization located in JOHNPET VIDAVALUR VILLAGE ,Nellore listed under Religious Organization in Nellore ,

Contact Details & Working Hours

More about The Salvation Army-Vidavalur

సాల్వేషన్ ఆర్మీ ఒక సైనికేతర క్రైస్తవ సువార్తిక సంస్థ. 1865లో ఇకప్పటి మెథడిస్టు మతగురువైన విలియం బూథ్ లండన్ లోని ఈస్టెండ్ లో క్రైస్తవ మిషనును స్థాపించాడు. 1878లో ఈ మిషనును సైనిక తరహాలో పునర్వ్యవస్థీకరించి సాల్వేషన్ ఆర్మీ (రక్షణ సైన్యం) అని నామకరణం చేశారు . కొన్నిసార్లు ఈ సంస్థను కేవలం ధర్మాదాయ లేదా సామాజిక సేవా సంస్థ గా గుర్తిస్తుంటారు కానీ ఇది ప్రధాన స్రవంతిలోని క్రైస్తవ చర్చిలో భాగమే మరియు దీని ప్రధాన ఉద్దేశ్యాలలో ఒకటి.
ఈ ఉదేశ్యంతోనే విడవలూరు గ్రామం లోనే జాన్ పేట లో స్థాపించబడినది అతి చిన్న సంఘము అయినా సాల్వేషన్ ఆర్మీ గత 99 సంవత్సరాలు నుంచి దేవుని సువార్త ప్రకటిస్తూ ఉంది

Map of The Salvation Army-Vidavalur