Sree Veerabhadra Swamy Temple, Rayachoti

Sri Veerabadra Swami Temple, Rayachoti, Kadappa district, Andhra Pradesh, Rayachoty, 516269
Sree Veerabhadra Swamy Temple, Rayachoti Sree Veerabhadra Swamy Temple, Rayachoti is one of the popular Hindu Temple located in Sri Veerabadra Swami Temple, Rayachoti, Kadappa district, Andhra Pradesh ,Rayachoty listed under Hindu Temple in Rayachoty , Religious Organization in Rayachoty , Organization in Rayachoty ,

Contact Details & Working Hours

More about Sree Veerabhadra Swamy Temple, Rayachoti

రాయలేలిన రతనాల సీమే రాయచోటిగా నేడు వెలుగొందుతోంది. రాయల కాలంలో రాచోటి పక్కన ఉన్న మాండవ్య నది ఒడ్డున భద్రకాళి సమేత వీరభద్రుస్వామి దేవాలయం వెలసింది. ఈ దేవాలయం రాయల కాలం నుండి అత్యంత ప్రసిద్ది గాంచింది. పూర్వ కాలంలో సామంతరాజులు ఈ ప్రాంతానికి విచ్చేసిన సమయంలో మాండవ్య నది ఒడ్డున సేద తీరుతూ ఉండేవారని ప్రతీతి. ఆ కాలంలోనే భద్రకాళి సమేత వీరభ్రస్వామి దేవాలయాన్ని భక్తి ప్రపత్తులతో నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు మాండవ్య నది ఒడ్డున వెలసిన వీరభద్రస్వామి దేవాలయం భక్తులతో కళకళలాడుతోంది. గతంలో రాచోటిగా పిలువబడే నేటి రాయచోటికి పేరు ప్రఖ్యాతలు రావడానికి వీరభద్రస్వామి దేవాలయమేనని పెద్దలు పేర్కొంటున్నారు. రాయచోటిలో వెలసిన భద్రకాళి సమేత వీరభద్రుడు భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాడు. వీరభద్ర ఆలయం వీరశైవుల పుణ్య క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. స్వయంగా వీరభద్రుడే విగ్రహ మూర్తిగా ఇక్కడ కొలువైనందున రాయచోటి వీరభద్ర ఆలయాన్ని దక్షణ భారత దేశ వీరభద్ర ఆలయానికి మూలవిరాట్‌గా పేర్కొంటుంటారు. చోళ సామ్రాజ్య విస్తరణలో భాగంగా యుద్దాలు చేసి ఆలసిపోయిన రాజాధిరాజ చోళుడు మానసిక ప్రశాంతత కోసం దేశ ఘటనకు బయలుదేరి ఇక్కడి మాండవ్య నది తీరానికి చేరుకున్నాడు. కొండల, గుట్టల నడుమ ప్రవహిస్తున్న మాండవ్య నది ఒడ్డున సాగైన పూల తోటలతో ఈ ప్రాంతం ఆయనకు విశేషంగా ఆకర్షించిందని, దీంతో ఆయన ఇక్కడే తన సపరివారంతో నిలిచిపోయి భద్రకాళి సమేత వీరభద్రుని కొలువు జీర్ణావస్థలో ఉన్న ఆలయాన్ని పునః నిర్మించాడని చరిత్ర చెబుతోంది. వీరభద్రునికి రాచరాయుడు అనే పేరు కూడా ఉంది. బ్రహ్మోత్సవాలు నిర్వహణ అనంతరం మార్చి 21 నుండి 24వ తేదీల మధ్యలో ఎన్నో ద్వారాలు దాటుకొని సూర్యకిరణాలు స్వామి వారి పాదాలను తాకడం విశేషం. ఆలయ వాస్తు నిర్మాణ చౌతుర్యానికి నిదర్శనమని చెప్పవచ్చు. వీరభద్రుని హిందువులతో పాటు ముస్లింలు దర్శించుకుంటారు. ముస్లింలోని దేశముఖ్‌తేకు చెందిన వారు బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారికి పూజా సామాగ్రి పంపుతారు. ఆలయ కమిటీ వారు వాటిని స్వీకరించి పూజలు చేయించి తీర్థ ప్రసాదాలను తిరిగి వారికి పంపడం ఆనవాయితీగా వస్తోంది. ఆలయ గాలిగోపురం ముందు భాగంలో 56 అడుగుల ఎత్తు గల ఏక శిలారాతి దీప స్తంభం ఉంది. ఇది ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇంత పెద్ద ఏకశిల దీపాస్తంభం దక్షణ భారత దేశంలోనే మరెక్కడా లేదని చెప్పవచ్చు. ప్రతి ఏటా కార్తీక మాసంలో ఈ స్తంభంపై భాగంలో దీపం వెలిగించి స్వామి వారిని ఆరాదించడం ఆనవాయితీగా వస్తోంది.

MAIN DEITIES:
Veerabhadra Swamy, Bhadrakali, Shiva, Ganesh and Karthikeya

HISTORY:
The Veerabhadra temple itself is 1000-years old. It is said that the great King Krishnadevaraya used to camp at Rayachoti whenever he visited Srivari temple at Tirupati. In old Rayachoti near the river to the west of the town is a stone very conspicuously set up, with a Tamil inscription dated S.S. I155 which corresponds to A.D. 1233. It records a grant to a temple by a certain king, but none of the names given can be identified with any place in the vicinity. The king is called Nissankapratapa Raya, lord of Karkatapura. Another inscription of the same date at Abbavaram, a village included in the Rayachoti constituency, mentions the name of another king, Thomba, who was 'first ruling from Kalukatayapuram and then Marujavaduyandapuram his capital.' It is probable that Karkatapura and Kalukatayapuram refer to the same place and it is possible that Thomba who 'was first ruling' there was expelled there from by Nissankapratapa who calls himself 'lord of Karkatapura.' It is not known to Rayachoti what dynasties these kings or chiefs belonged.

TIMINGS/SEVAS/PUJAS:
Open on all days except for Grahanam. 5 am to 12 noon and 5pm to 9pm Archana is regular & Abhishekam is done every morning.

FESTIVALS/IMPORTANT DAYS:
Every year Sivarathri and Karthika Pournami celebrations are held on a grand scale. Devotees from far off places especially from Karnataka, visit the shrines regularly.
HOW TO REACH:
Rayachoti is on NH 18 and is well connected to Hyderabad, Chennai and Bangalore. The nearest railway station is Kalikiri on the Pakala-Dharmavaram line twenty-eight miles to the south. The distance to Kadapa on the north is 33 miles (48 KM), and Rajampet and Kadiri lie some thirty five miles east and west respectively.
ADDITIONAL INFORMATION:
There are a large number of Lingayats at Rayachoti and they have been performing puja at temple of Veerabhadra swami. this temple contains some old inscriptions recording grants to the temple by local chiefs at various periods. Some curious practices are observed in connection with the worship of this god. Early in the morning of the day of the car festival a big ruby of the size of a nutmeg is placed between the two eyebrows of the god to represent the third eye of Siva. In front of the idol is placed a large heap of boiled rice so as to catch the first glance of the ruby eye at the rising of the sun. Till this is done the doors are shut and the people are prevented from entering lest they should be instantly killed by the fierce rays from the eye of Siva. The person who conducts the ceremony stands behind the idol, out of the range of the eye,, and remains there till the rite is over. At another time of the year the god is taken out hunting. He is carried to a small mantapam half a mile from the town, and there placed on the ground. The place is said to be full of scorpions, but while the god takes his rest there his attendants can catch the scorpions and hold them without being stung though at other times they are as venomous as the rest of their tribe. Apart from the Temple, the river Mandavya flows across the town. Legend has it that when the flowing river took away the 'Kamandalam' and other belongings of a great rishi who was in deep meditation, it had to face the wrath of the rishi who cursed it, and [despite heavy rains once in a decade], the river remains mostly dry.

Map of Sree Veerabhadra Swamy Temple, Rayachoti