Nestham Foundation

Nellore, 524003
Nestham Foundation Nestham Foundation is one of the popular Nonprofit Organization located in ,Nellore listed under Non-profit organization in Nellore ,

Contact Details & Working Hours

More about Nestham Foundation

సామజిక బాధ్యత లో భాగంగా సమాజానికి తమవంతు తోడ్పాటునందించాలని భావించే ప్రతి ఒక్కరికి నేస్తం ఫౌండేషన్ నమస్కారములు.

మనలో మంచి చేయాలన్న తలంపు ఉండి కూడా చిన్న పాటి ఇబ్బందుల వల్ల సమాజ సేవకు సమయం కేటాయించలేకపోతున్నాం అని భావించే ప్రతి ఒక్క మిత్రునికి నేస్తం ఫౌండేషన్ తరపున ఆహ్వానం.

ఒక స్నేహితుడు తన స్నేహితుడికి ప్రత్యక్షం గానో పరోక్షం గానో సహాయం చేస్తుంటాడు. అదే కొన్ని వందల మంది స్నేహితులు కలిస్తే సామజిక పరమైన సేవనెంతో చేయవచ్చన్న తలంపుతో ఏర్పడిందే మన నేస్తం ఫౌండేషన్.

సామజిక ఇబ్బందులను తొలగించేందుకు నీకు నేనున్నా నేస్తం అని చాటడమే నేస్తం ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశ్యం.

Map of Nestham Foundation