Maneru

Maneru River, Karimnagar, 505001
Maneru Maneru is one of the popular Arts & Entertainment located in Maneru River ,Karimnagar listed under Public places in Karimnagar , Public Places & Attractions in Karimnagar , River in Karimnagar ,

Contact Details & Working Hours

More about Maneru

మానేరు కల్కూరు వద్ద ఆవిర్భవించి గంభీరావుపేట సమీపంలోని జిల్లాలోకి ప్రవేశించి 230 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. సిరిసిల్ల, కరీంనగర్‌ మీదుగా మానేరు మంథని మండలంలోని వెంకటాపూర్‌, కాటారం మండలంలోని దామెరకుంట గ్రామాల వద్ద గోదావరిలో కలుస్తుంది. మోయతుమ్మెద వాగు, నగునూరు వాగు, మూలవాగులు మానేరులో కలుస్తున్నాయి

Map of Maneru