Mandapeta Official Updates - MOU

Mandapeta, 533308
Mandapeta Official Updates - MOU Mandapeta Official Updates - MOU is one of the popular Tourist Information Center located in ,Mandapeta listed under Tours/sightseeing in Mandapeta , Photographer in Mandapeta , Tourist Information in Mandapeta ,

Contact Details & Working Hours

More about Mandapeta Official Updates - MOU

నిజానికి మండపేట అసలు పేరు మండవ్యపురం.దీనికి ఈ పేరు మాండవ్య అనే రాజు ఇక్కడ కొంత కాలం నివసించాడు కబటి వచ్చింది.జనార్ధన స్వామి గుడిని అంత రధం గుడి అంటారు .నారదుడు ఈ గుడిని ప్రతిస్తాపన చేసారు.ఇక్కడ ఉన్న బంగారు వ్యాపారుల వల చుటు ప్రకలవున ఊర్లకు కూడా ప్రసిది గాంచింది.ఎకువ శాతం జనాబా వ్యవసాయము మరియు వ్యాపారము వరే.చిన వ్యాపారాలు , వాణిజ్యంలో కూడా ఉన్నారు.ఈ ఊరిలో 7 సినిమా హాలు ఉన్నయి.అన్నిటిలోను ఎకువ శాతం కొత్త సినిమాలే వస్తాయి.వీటికి దగ్గర వున గ్రామాలకు ప్రసిధి.ఈ రోజు మండపేటలో 80 పైన రైస్ ఫ్యాక్టరీలు ఉన్నయి.మండపేట వ్యవసాయము మరియు డైయరిలకు (పాల పదార్ధాలు) ప్రసిధి.
మండపేట భుగోలములో16.52°N 81.55°ఎ వుంది.అది 52 అడుగుల ప్రకర్ష వుంది.
2001జనభ లేకల ప్రకారం మండపేటలో 47,115 మంది జనాభా ఉన్నరు.మగవాలు 50 %(62,020) , ఆడవాలు 50 % (61,847) ఉన్నరు.మండపేటలో 62% అక్షరజ్ఞానం ఉంది.ఇందులో మగవాలు 65% , ఆడవాలు 59% .ఇది జాతీయ అక్షరజ్ఞానం కంటే ఎక్కువ.మండపేటలో 11% మంది 6 కంటే తక్కువ వయస్సు వారు.
మండపేట 50 గ్రామాలకు వ్యాపారము మరియు వినోదము కలిపిస్తుంది.ఇక్కడే వారు LIC,ICICI,ఫోన్ బిల్లులు చెలిస్తారు.


మండలంలోని గ్రామాలు
§ కేశవరం
§ వేములపల్లి @ సీతయ్యపాలెం
§ ద్వారపూడి
§ చినదేవరపూడి
§ జి.మేడపాడు
§ మెరుయిపాడు
§ వెలగతోడు
§ పాలతోడు
§ ఇప్పనపాడు
§ తాపేశ్వరం
§ ఏడిద
§ ఏడిద సీతానగరం
§ అర్థమూరు
§ మారేడుబాక
§ మండపేట

Map of Mandapeta Official Updates - MOU