Kumbamstore

Attapur, Hyderabad, 500048
Kumbamstore Kumbamstore is one of the popular Grocery Store located in Attapur ,Hyderabad listed under Food/grocery in Hyderabad , Grocery Store in Hyderabad ,

Contact Details & Working Hours

More about Kumbamstore

అందరికి నమస్కారం..
మనం రోజు క్రమం లో ఉపయోగించే వస్తువుల్లో కారంపొడి ముఖ్యమైనది.
అలాంటి కారం పొడి (మిరపకాయలు) పండించే రైతు కుటుంబం నేపధ్యం నుండి వచ్చిన నేను,
మా ఊర్లో పండించే స్వచ్ఛమైన మిరపకాయలు దళారులకు అమ్మే బదులు, నేరుగా మీకు అవసరమైనంత సరఫరా చేసే బిజినెస్ మొదలైంది
ఎలాంటి రసాయనిక పదార్థాలు వాడకుండా తొడిమ తీసి గ్రైండ్ చేసిన కారాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను, కావున మీరు మాకు సహకరించి, మీరు, మీకు తెలిసిన వారికి చెప్పి మా ప్రయత్నాన్ని సఫలీకృతం చేయాలని కోరుతూ..
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 8886459567
మీ
అశ్విన్.

Map of Kumbamstore