Kanchanpally Mandal

kanchanapally, Warangal, 506244
Kanchanpally Mandal Kanchanpally Mandal is one of the popular Public Services & Government located in kanchanapally ,Warangal listed under Public places in Warangal ,

Contact Details & Working Hours

More about Kanchanpally Mandal

స్టేషన్ ఘనపూర్ నియోజవర్గములోని కంచనపల్లి పెద్ద గ్రామ పంచాయితీ 10.000 జనాభాగల గ్రామము(MPTC) 1,2. లు మిగతా 12 గ్రామా పంచాయితికు సెంటర్ లో గలదు మా యొక్క పెద్ద గ్రామము వివిధమైన అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది గత ప్రభుత్వము లో గూడ మా కంచనపల్లి ని మండలముగా ప్రకటించి తదుపరి చర్య మేము మా గ్రామము మండలానికేచుకోలేదు నేటి తెలంగాణ ప్రభుత్వము ఏర్పడిన తదుపరి కొత్త జిల్లాలు కొత్త మండలాలు ఏర్పాటు కార్యచరణలో మా యొక్క కంచనపల్లి గ్రామా పంచాయితీ ని నూతన మండలంగా తెలంగాణ ప్రభుత్వము ద్వారా అధికార ఉత్తర్వులు మంజూరి చేయించగారని తమరికి ప్రభుత్వము ద్వారా కోరుతున్నాము.

Map of Kanchanpally Mandal