Veerabhadra Swamy Temple, Chinna Cumbum

Cumbum, 523333
Veerabhadra Swamy Temple, Chinna Cumbum Veerabhadra Swamy Temple, Chinna Cumbum is one of the popular Hindu Temple located in ,Cumbum listed under Hindu Temple in Cumbum , Organization in Cumbum ,

Contact Details & Working Hours

More about Veerabhadra Swamy Temple, Chinna Cumbum

ప్రాచీన కాలమందు మహర్షి జమాధాగ్నిచే ఒక తటాకం ఏర్పాటు చేయబడినది. అదే ఆంధ్రప్రదేశ్ నందు మంచినీటి చెరువులందు అతిపెద్డదిగా పేరుగాంచిన కంబం చేరువే. ఈ చెరువుకు కుతవేటు దూరము నందు శ్రీ భద్రకాళి సమెతా శ్రీ వీరభాద్రస్వామి కొలువు తీరెను. క్రీస్తు శకం 13,14 శతాబ్ధ కాలము నందు శ్రీ భద్రకాళి సమెతా శ్రీ వీరభాద్రస్వామి ఆలయం నిర్మితమైనట్టు తెలియాచున్నది. ఈ దేవాలయ నిర్మాణం మరియు కట్టడాలపై యున్న శిల్పకలను అనుసరించి ఈ దేవాలయమును 2000 సం||లకు పూర్వమే నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలియుచున్నది మొదట మూలవిరాట్ శ్రీ వీరభాద్రస్వామిని ఉత్తరదిక్కుగా ప్రతిస్తించి ఆ తరువాత దేవాలయమును నిర్మించుట ఈ దేవాలయము యొక్క ప్రత్యేకత. శ్రీ జగ్ఞమాతా భద్రకాళి ఆలయం నందు ఆ తల్లి తూర్పు దిక్కుగా ప్రతిస్తించబడింది. ఈ ప్రాంగణం నందె 14 లోకాల అధినాయకుడు విగ్నెశ్వరుదు ధాక్శిణాముకముగా ప్రతిస్తించబడింది. ధాక్శిణాముకముగా వినాయకుడు ఉండడం చాలా అరుదు. శ్రీ వీరభాద్రస్వామి వారి ఆలయం . పచ్చని పొల్లాల మద్య కలదు. ఈ దేవాలయ గోడలమిద చెక్కబడిన శివపురణ గట్టాలు అపురుపము. అప్పటి శిల్పుల నయెపున్యమ్ ప్రత్యేకత చాటుచున్న్నవి. ఆ శిల్పాల సౌందర్యము బక్తులను కట్టి పడేస్తాయి.
విజయనగర సామ్రాజ్యాదినేత శ్రీ కృష్ణ దేవ రాయలు కాకతీయులపై దండయాత్ర సాగించింపుడు ఈ దేవాలయాన్ని దర్శించి శ్రీ వీరభాద్రస్వామి పూజించి యుద్దానికి తరలి వెళ్ళేను. ఆ యుద్దమున విజయం సాదించి శ్రీ కృష్ణ దేవ రాయలు కాకతీయుల రాజపుత్రిక అయిన శ్రీ వరదరాజ్జామ్మాను వివాహంచేసుకొంనేను తిరుగు ప్రయాణంలో మరల శ్రీ వీరభాద్రస్వామిని సతిసామేతంగా దర్శించి పూజించినట్లుగా తెలియుచున్నది. ఆ సమయంలోనే శ్రీ వరదరాజ్జామ్మ కంబం చెరువును పునరుదారించి ఆనకట్ట కట్టినట్లు చరిత్ర చెపుచున్నది ఈ దేవాలయం నందు ఉన్న పంచలోహా విగ్రహాలు శ్రీ కృష్ణ దేవ రాయలు సమర్పించుకున్నట్లుగా తెలియుచున్నది. ఈ దేవలయం నందు శ్వేతనాగు కలదు పర్వదినలయందు చాలా మంది బక్తులు ధరశనమిఛును ఈ ఆలయం అనుకోని ఒక సాదువుల సాత్త్రలు ఉండేవని తెలీయౌచునది.

Map of Veerabhadra Swamy Temple, Chinna Cumbum