Rekulapally రేకులపల్లి

Sirikonda Mandal, Nizamabad, 503165
Rekulapally రేకులపల్లి Rekulapally రేకులపల్లి is one of the popular City located in Sirikonda Mandal ,Nizamabad listed under City in Nizamabad , Home in Nizamabad , Landmark in Nizamabad ,

Contact Details & Working Hours

More about Rekulapally రేకులపల్లి

ఈ పేజ్ కేవలం వివిధ ప్రాంతాల్లో, దేశాల్లో ఉన్న మన గ్రామస్థులనందరినీ ఒక్క దగ్గర కలవడానికి/కలపడానికీ, క్షేమ సమాచారం, మంచి చెడు, కష్ట సుఖాలు, అనుభవాలు, ఆలోచనలు, పంచుకోడానికీ మరియు ఒకరినొకరు ప్రోత్సాహించుకోడానికీ, గ్రామ అభివృద్ధి కొరకు, గ్రామంలో జరుగుతున్న విషయాలు/కార్యక్రమాలు అందరికీ తెలియఙేయడానికీ మాత్రమే..!
ఎవరినీ అభ్యంతరపరిచే పోస్టులు, కామెంట్స్ దయచేసి ఎవరూ చేయకపోవడం అందరికీ శ్రేయస్కరం.
ఈ మంచి పనిలో మీ వంతు సహకారం అందించాలని ప్రార్ధన.
ఇట్లు
మీ రేకులపల్లి.
Rekulapally
DETAILS OF PART AND POLLING AREA
No & name of sections in the part:
1. Rekulapalli, S C Wada\
2. Rekulapalli, Kummari Wada
3. Rekulapalli, Oddera Colony
4. Rekulapalli, Gram Panchayat Veedi
5. Rekulapalli, Lambaady Tanda
No. & name of Polling Station: 197 Zilla Parishad High Schoo Rekulapalli
NUMBER OF ELECTORS: Net Electors# Male-659+Female-817=Total=1476.

http://www.nizamabad.nic.in/

Map of Rekulapally రేకులపల్లి

OTHER PLACES NEAR REKULAPALLY రేకులపల్లి