Pocharam Srinivas Reddy

Hyderabad,
Pocharam Srinivas Reddy Pocharam Srinivas Reddy is one of the popular Politician located in ,Hyderabad listed under Politician in Hyderabad ,

Contact Details & Working Hours

More about Pocharam Srinivas Reddy

తెలంగాణ రాష్ట్ర తొలి వ్యవసాయ, ఉధ్యాన, సహకార శాఖ మంత్రి శ్రీ పొచారం శ్రీనివాస రెడ్డి. నాలుగు దశాబ్ధాల రాజకీయ జీవితంలో గ్రామ సహకార సంఘం అధ్యక్షుడు స్థాయి నుండి నేడు రాష్ట్ర క్యాబినెట్ లో కీలకమైన మంత్రిగా ఉన్నారు. బాన్సువాడ నియోజకవర్గం నుండి అయిదు సార్లు శాసనసభ్యునిగా విజయం సాదించి, ఉన్నత పదవులను సమర్ధవంతంగా, నిజాయితీగా నిర్వహిస్తున్న సీనియర్ నాయకుడు.

Map of Pocharam Srinivas Reddy