Helping Nature

bavikadapalli, Rajampet (Cuddapah Dist.),
Helping Nature Helping Nature is one of the popular Organization located in bavikadapalli ,Rajampet (Cuddapah Dist.) listed under Organization in Rajampet (Cuddapah Dist.) ,

Contact Details & Working Hours

More about Helping Nature

మనం పండుగలు , పార్టీలు , ఫంక్షన్లు అని ఎంతో డబ్బను వృధా చేస్తుంటాం.
అలా వృధా చేసే డబ్బులో మనకు తోచినంత ఏదో ఒక ఆశ్రమానికి గాని ముసలివాళ్ళకు గాని దానం చేస్తే ఆ పుణ్యఫలం మనకు మరియు మన పిల్లలకు కలుగుతుంది.
అలా ముసలివాళ్ళకు సాయపడాలి అనే ఆశయంతో "రాజంపేట"లో శ్రీ వేంకటేశ్వర్లు గారు ఒక ఆశ్రమాన్ని ఏర్పాటుచేసి ఏంతో మంది ముసలివారికి అండగా నిలిచారు.
అలాంటి ఆయనకు మన వంతు సాయాన్ని అందచేద్దాం.
ముందుగా నా వంతు సాయంగా 10 లక్షలు విరాళంగా ఇచ్చాను. మీలో ఎవరైనా ఆసక్తి గలిగిన వారు మీ సహాయాన్ని కింది విదంగా అందచేయగలరని ఆశిస్తున్నాను.
k.venkateswarlu
(State Bank of Hyderabad)
a/c no:62293496012
Branch : Rajampet
IFSC : SBHY0020949

Map of Helping Nature